A case has been registered against popular YouTuber ‘Naa Anvesh’ Anvesh at the Cyberabad Cybercrime Police Station. It seems that he has been accused of making false comments against the Telangana DGP and several other celebrities.
ప్రముఖ యూట్యూబర్ ‘నా అన్వేషణ’ అన్వేష్‌పై సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. తెలంగాణ డీజీపీతో పాటు పలువురు ప్రముఖులపై తప్పుడు వ్యాఖ్యలు చేశాడనే అభియోగం అతనిపై నమోదు అయినట్లు తెలుస్తోంది.
#naaanvesh
#anvesh
#cybarabad
~HT.286~VR.238~CA.240~